الصفحة الرئيسيةBalaRaj 🎤 యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు byOnline Lyrics List —أبريل 14, 2024 0 338 యేసు ప్రభువే - నీకు రక్షణ "ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము?" హెబ్రీ Hebrews 2:3 పల్లవి : యేసు ప్రభువే - నీకు రక్షణ నిచ్చును ఇంత గొప్ప - రక్షణ నిర్లక్ష్య పెట్టకు|| యేసు ప్రభువే || మృతియే పాపపు జీవము - ప్రభుని వరము జీవము క్రీస్తు నంగీకరించిన - నిత్యజీవ మిచ్చును ప్రాణమున్ ఆ సిలువపై ని - బలిగా నిడి నిన్ కొనెగదా మరతువా యేసుని ప్రేమను - మరువకు || యేసు ప్రభువే || కంటికి కనబడని వెన్నో - చెవికి వనబడనివెన్నో గ్రహింప శక్యము కానివి - నీకై సిద్దపడెను ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా పెడచెవిన్ పెట్టకు యేసుని మాటను || యేసు ప్రభువే || మరణ బలము గలవానిన్ - నాశనంబు చేసెన్ మరణ భయములో నున్న - వారిని విడిపించెను ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా హృదయమున్ తెరువుము యేసును చేర్చుకో|| యేసు ప్రభువే || సిలువ రక్తము చేతను - నిర్దేవులైన వారిని మధ్యపు గోడను పడగొట్టి - ఐక్యపరచే దేవునితో ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా సమాధానపడు మిక దేవునితో - యీక్షణమే || యేసు ప్రభువే || దైవస్వభావంబులో - పరిశుద్ధాత్ముని యందు పరలోకపు పిలుపులో - పాలివారల జేసెను ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగ - మొందుము|| యేసు ప్రభువే || దేవుని పరిశుద్ధతలో - కలుగబోవు మహిమలో క్రీస్తుయేసు ప్రభువులో - పాలివారల జేసెను ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా త్వరపడు నీదు భాగమును పొందను|| యేసు ప్రభువే || పరలోకములో కనబడు - తెల్లనైన వస్త్రముల్ ధరించుకొను సమూహము - ఖర్జూర మట్టలు చేభూని దేవునికిని గొఱ్ఱెపిల్లకును - స్తోత్రములు చేయుచుండ నీవు నీ రక్షణకై పాడువు - హల్లెలూయ || యేసు ప్రభువే || Parama Jeevamu Naaku Nivva Thirigi Lechenu Naatho Nunda Nirantharamu Nannu Nadipinchunu Marala Vachchi Yesu Konipovunu Yesu Chaalunu – Yesu Chaalunu Ae Samayamaina Ae Sthithikaina Naa Jeevithamulo Yesu Chaalunu Saathaanu Shodhanaladhikamaina Sommasillaka Saagi Velledanu Lokamu Shareeramu Laaginanu Lobadaka Nenu Velledanu || Yesu || Pachchika Bayalulo Parundajeyun Shaanthi Jalamu Chentha Nadipinchunu Anishamu Praanamu Thrupthi Parachun Marana Loyalo Nannu Kaapaadunu || Yesu || Narulellaru Nannu Vidichinanu Shareeramu Kulli Krushinchinanu Harinchinan Naa Aishwaryamu Virodhivale Nannu Vidachinanu || Yesu ||
إرسال تعليق