الصفحة الرئيسيةDevaraja Sthuthi 📀 ఒకే ఒక మార్గము ఒకే ఆధారము ఒకే పరిహారము byOnline Lyrics List —مارس 31, 2024 0 ఒకే ఒక మార్గము – ఒకే ఆధారము ఒకే పరిహారము లేదు వేరే మార్గం – క్రీస్తేసే మార్గం – (2) విడువుము నీ మార్గం || ఒకే ఒక || లోకం మాయరా – పాపం వీడరా (2) నీ హృదయమెంతో బలహీనమంతా పెడ దారి చూపురా (2) పరికించి చూడుమా || ఒకే ఒక || రక్తం చిందెరా – సిలువలో చూడరా (2) నీ పాపములకు ప్రభు యేసు రక్తం పరిహారమాయెరా (2) క్షమ భిక్ష వేడరా || ఒకే ఒక || సమయం లేదురా – సత్యమే సోదరా (2) రారాజు త్వరలో రాబోవుచుండె రక్షణను కోరుమా (2) రయముగను చేరుమా || ఒకే ఒక || Oke Oka Maargamu – Oke Aadhaaramu Oke Parihaaramu Ledu Vere Maargam – Kreesthese Maargam – (2) Viduvumu Nee Maargam || Oke Oka || Lokam Maayaraa – Paapam Veedaraa (2) Nee Hrudayamentho Balaheenamanthaa Peda Daari Choopuraa (2) Parikinchi Choodumaa || Oke Oka || Raktham Chinderaa – Siluvalo Choodaraa (2) Nee Paapamulaku Prabhu Yesu Raktham Parihaaramaayeraa (2) Kshama Bhiksha Vedaraa || Oke Oka || Samayam Leduraa – Sathyame Sodaraa (2) Raaraaju Thvaralo Raabovuchunde Rakshananu Korumaa (2) Rayamuganu Cherumaa || Oke Oka ||
إرسال تعليق