చిన్ని చిన్ని పిల్లలం చిన్నారి పిల్లలం చిన్ని చిన్ని పిల్లలం చిన్నారి పిల్లలం యేసు నాధునికై ముద్దుబిడ్డలం మేము
యేసు రాజుని కై ముద్దుబిడ్డలం మేము
లాల లాలల...
బాల్య దినములందే యేసుప్రభుని నమ్ముకుని
బైబిల్ మాటలు బాలలకు నేర్పించి బడిలోన గుడిలోన మాదిరిగా మసులుకొని
అమ్మానాన్నలకు మంచి పేరు తెచ్చేదం
కామెంట్‌ను పోస్ట్ చేయండి