Song no:
HD
- నీలో సమస్తము సాధ్యమే
మహొన్నతుడా యేసయ్య
బలవంతుడా యేసయ్య
ఆరాధింతును నిన్నే స్తుతియింతున్
- "నీలో"
- అలసియున్న నా ప్రాణమును సేదతిర్చువాడవు
జీవజలపు ఊటనిచ్చి తృప్తి పరచువాడవు
ప్రార్థనలన్నీ ఆలకించువాడవు నీవు
అడగినవన్ని ఇచ్చేవాడవు నీవు - "మహొన్నతుడా"
- శోధన వేధనలలో జయమిచ్చువాడవు
బుద్దియు ఙనమిచ్చి నడిపించువాడవు
నిత్యజీవం ఇచ్చేవాడవు నీవు
మాతో ఉన్న ఇమ్మనుయేలువు నీవు "మహొన్నతుడా"
- Alasiyunna naa praanamunu saedatirchuvaadavu
Jeevajalapu ootanichchi thrupthi parachuvaadavu
Praarthanalannee aalakimchuvaadavu neevu Adaginavanni ichchaevaadavu neevu "Mahonnatudaa"
- Sodhana vaedhanalalo jayamichchuvaadavu
Buddiyu manamichchi nadipimchuvaadavu
Nityajeevam ichchaevaadavu neevu
Maato unna immanuyaeluvu neevu "Mahonnatudaa"
Neelo samastamu saadhyamae
Mahonnatudaa yaesayya
Balavamtudaa yaesayya Aaraadhimtunu ninnae stutiyimtun "neelo"
إرسال تعليق