Song no:
HD
- వచ్చాడు వచ్చాడు రారాజు
- చలి చలిగా ఉన్న ఆ రాత్రి వేళలో
దేవదూత వచ్చి శుభవార్త చెప్పెను } 2
మీ కొరకు రక్షకుడు
లోకానికి ఉదయించేనూ } 2
దూతలేమొ సందడి
గొల్లలేమొ సందడి
యేసయ్య పుట్టాడని } 2 || వచ్చాడు ||
- పశువుల పాకలో పరిశుధ్దుడు
మనమెట్టి వారమైన త్రోసివేయడు } 2
మన దోషం తొలగించే
యేసు క్రీస్తు జన్మించెను } 2
దాసులేమొ సందడి
దేశమేమొ సందడి
యేసయ్య పుట్టాడని } 2 || వచ్చాడు ||
పరలోకంలో నుండి వచ్చాడు
తెచ్చాడు తెచ్చాడు రక్షణ
పాపుల కొరకై తెచ్చాడు } 2
ఆనందమే ఆనందమే
క్రిస్మస్ ఆనందమే
సంతోషమే సంతోషమే
మన బ్రతుకుల్లో సంతోషమే } 2 || వచ్చాడు ||
إرسال تعليق