Song no:
- విలువైన ప్రేమలో వంచన లేదు
- వాడిగల నాలుక చేసిన గాయం
శోధన సమయం మిగిల్చిన భారం
అణిచివేయబడెను ఆశ్చర్య ప్రేమలో } 2
నిలువ నీడ దొరికెనె నిజమైన ప్రేమలో } 2
- నా దోషములను మోసిన ప్రేమ
నాకై సిలువను కోరిన ప్రేమ
పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ } 2
ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ } 2
కల్వరి ప్రేమలో కల్మషం లేదు
మధురమైన ప్రేమలో మరణం లేదు
శాశ్వత ప్రేమలో శాపం లేదు
యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు
అద్భుత ప్రేమలో అరమరిక లేదు