Nedu devudu ninnu chudavacchinadu meluko నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు మేలుకో

Song no: 16

    నేడు దేవుడు నిన్ను - చూడవచ్చినాడు - మేలుకో - నరుడా మేలుకో = ఇదిగో నేడు రక్షణ తెచ్చినాడు నీ కోసమై - మేలుకో పాపము చాలుకో

  1. దైవకోపమునుండి - తప్పించు బాలుని - ఎత్తుకో - నరుడ ఎత్తుకో = తుదకు - నీవు మోక్షము చేరి నిత్యముండుటకై ఎత్తుకో = బాలుని హత్తుకో|| నేడు ||

  2. నరకంబుతప్పించు - నరుడౌదేవపుత్రుని - పుచ్చుకో నరుడా పుచ్చుకో = మరియు దురితాలన్ గెల్పించు పరిశుద్ధబాలుని పుచ్చుకో = దేవుని మెచ్చుకో|| నేడు ||

  3. హృదయమను తొట్టెలో - నేయుండుమని మొర్ర - బెట్టుకో మొర్ర - బెట్టుకో = మనకు -ముదమిచ్చి బ్రోచెడి - ముద్దు బాలకుని పట్టుకో ముద్దు బెట్టుకో || నేడు ||





raagaM: daeSaakshi taaLaM: chaapu



    naeDu daevuDu ninnu - chooDavachchinaaDu - maelukO - naruDaa maelukO = idigO naeDu rakshaNa techchinaaDu nee kOsamai - maelukO paapamu chaalukO

  1. daivakOpamunuMDi - tappiMchu baaluni - ettukO - naruDa ettukO = tudaku - neevu mOkshamu chaeri nityamuMDuTakai ettukO = baaluni hattukO|| naeDu ||

  2. narakaMbutappiMchu - naruDaudaevaputruni - puchchukO naruDaa puchchukO = mariyu duritaalan^ gelpiMchu pariSuddhabaaluni puchchukO = daevuni mechchukO|| naeDu ||

  3. hRdayamanu toTTelO - naeyuMDumani morra - beTTukO morra - beTTukO = manaku -mudamichchi brOcheDi - muddu baalakuni paTTukO muddu beTTukO || naeDu ||
أحدث أقدم