నూతన కీర్తన పాడెదను దేవా నిను కొనియాడెదను అన్నివేళలో- అన్ని తావులలో
నీ మేళ్ళను తలుచుకుంటూ- నీవే దయాలుడవంటూ
1.అనుదినము నీ రక్షణవార్తను ప్రకటన చేసెదను అన్యజనులలో నీ మహిమనునీ ప్రచురము చేసెదను నీ నామమునకు తగిన మహిమును చెల్లించెదను
నీ ఆవరణములలో చేరి నిను సెవించెదను
2. జనములలో నీ ఆశ్చర్యక్రియలను తెలియజేసెదను పరిశుద్ధమైన నీ నామములో సంతోషించెదను
నీ పాదపీటము ఎదుటస్తుతలనర్పించెదను
నీ గుణములను పాడినమస్కరించెదను
إرسال تعليق