Song no:
కరములు చాపి – స్వరములు ఎత్తి హృదయము తెరచి – సర్వం మరచి
మనోహరుడా నీకే ప్రణమిల్లెదన్ - మహాఘనుడా నిన్నే ప్రస్తుతించెదన్
శిరమును వంచి ధ్వజములు ఎత్తి - కలతను విడచి కృపలను తలచి
మనోహరుడా నీకే ప్రణమిల్లెదన్- మహాఘనుడా నిన్నే ప్రస్తుతించెదన్
1.పాపాన్ని తొలగించె నీ దివ్య కృపను - మరువగలనా మహానీయుడా
కల్వరిగిరిపై కురిసిన ఆ ప్రేమను -విడువగలనా నా యేసయ్యా ..2..
నా ప్రాణానికే ప్రాణం నీవయ్యా – నా ధ్యానానికే మూలం నీవయ్యా ..2.. || కరములు ||
2. చీకట్లు తొలగించే నీ దివ్య వెలుగును- మరువగలనా మహానీయుడా
సంద్రాన్ని అణచిన నీ గొప్ప శక్తిని- విడువగలనా నా యేసయ్యా ..2..
నా జీవానికే జీవం నీవయ్యా - – నా గానానికి రాగం నీవయ్యా ..2.. || కరములు ||