Siluvalo nakai sramanondhi nee prema bhahuvu andhinchi సిలువలో నాకై శ్రమనొంది నీ ప్రేమ బాహువు అందించి


Song no:

సిలువలో నాకై శ్రమనొంది నీ ప్రేమ బాహువు అందించి
నాశనమను గోతి నుండి నను పైకి లేపిన నా రక్షికా
వందనం వందనం నా యేసు రాజా నీకే నా ఆరాధనా
1. మంటినైన నాకు నీరూపునిచ్చి నీ పోలికలో మార్చావయ్యా
ఆశీర్వదించి ఆనంద పరచి శ్రేష్టమైన ఈవులు ఇచ్చావయ్యా

2. పాపినైన నాకు నీ రక్తమిచ్చినీతి మంతునిగా తీర్చావయ్యా
నిత్య మహిమలో శుభప్రదమైన నిరీక్షణ నాకు ఇచ్చావయ్యా
أحدث أقدم