Siluva yodhulam siluva yodhulam సిలువ యోధులం సిలువ యోధులం


Song no:

సిలువ యోధులం సిలువ యోధులం
క్రీస్తు సిలువ రాజ్యములో వెలుగు బిడ్డలం
1. పాపలోక రీతులలో నరక కూపయాతనలో (2)
నలిగి కరిగి మలిగిపోవు మానవాళి
వెతకి బ్రతుకు వెతల వీడ మదిని హృదిని పదిల పరచు
స్వర్గమార్గమందు చేర్చు సిలువ యోధులం

2. కన్యాకుమారి మొదలు కైలాసపు కొండవరకు (2)
సాటిలేని వెలుగు బాట యెరుషలేము
గిరుల వరకు సరిగ నాటి వడిగ నడచి శ్రమల గడచి
యాత్రకోర్చి సాగిపోవు సిలువ యోధులం
أحدث أقدم