సంకీర్తన నా స్తుతికీర్తన సంభాషనా నా స్తోత్రార్పన


Song no:
సంకీర్తన నా స్తుతికీర్తన సంభాషనా నా స్తోత్రార్పన
ఆత్మతో సత్యముతో జిహ్వార్పణఆత్మవశుడవై నవకీర్తన
1.రాత్రివేళలో నే వెదకినాదిరకనైతివి నీవక్కడా
తలుపు తట్టుచు నిలచిననుతీయనైతిని ఎంతైనను
పరుగులెత్తి వెదకుచుండగకృపతోడ ఎదురైతివి
ప్రియుడాసిలువలో దిరకితివి
ఆరాధన నా ఆరాధనమహిమాన్వితమైన ఆరాధన
స్తుతియాగమా నా స్తుతియాగమా
హృదయము నిండిన స్తుతియాగమా
2. బ్రతికి చచ్చిన నా బ్రతుకులోనీవు వచ్చిన రానైతివి
మరణపు రోగము నన్ను కమ్ముగానీదు రాక కరువాయెనే
నాల్గవ దినమున నడచుచు వచ్చిజీవింపలేపితివి
నీ పిలుపుతోసహవాస నిందాయెనే

ఆరాధన నా ఆరాధనమహిమాన్వితమైన ఆరాధన
స్తుతియాగమా నా స్తుతియాగమా
హృదయము నిండిన స్తుతియాగమా
أحدث أقدم