الصفحة الرئيسيةSS.Brother's Madhuramaina prema marapurani prema naa yesuni prema మధురమైన ప్రేమ మరపురాని ప్రేమ నా యేసునీ ప్రేమ byOnline Lyrics List —أبريل 26, 2018 0 Song no: మధురమైన ప్రేమ మరపురాని ప్రేమ నా యేసునీ ప్రేమ -నా యేసునీ ప్రేమ తల్లి మరచిన తండ్రి విడచిన ఎన్నడు నా చేయి విడువని ప్రేమ ప్రయాసముతో అలసియున్న సర్వజనులను ప్రేమతో పిలిచే ప్రేమ ఇలలో ఎక్కడ దొరకని ప్రేమ కడవరకు నన్ను ఆదరించు ప్రేమ