Intinta sandhadi prathi inta sandhadi ఇంటింట సందడి ప్రతి ఇంట సందడి

ఇంటింట సందడి ప్రతి ఇంట సందడి – చేయాలి సందడి ఊరంతా సందడి
మనసంతా సందడి మనకెంతో సందడి – జరగాలి సందడి మన క్రీస్మస్ సందడి
ఆనందమే ఎంతో ఆనందమే యేసు నా కొరకే పుట్టిన రోజా
సంతోషమ్ ఎంతో సంతోషమ్ యేసు నా కొరకే వచ్చే ఈ రోజా  “2”  “ఇంటి”
లోక పాపము భరియించను దైవ పుత్రుడు దిగివచ్చెను
నీతి సూర్యుడు ఉదయించేను లోకమంతా వెలుగోచ్చెను “2”  “ఆనందమే”
దేవదూతలే దిగివచ్చెను దేవదేవుని స్తుతీయించును
గొల్లలంతా వచ్చను యేసురాజును పూజించేను “2”  “ఆనందమే”
أحدث أقدم