- బెత్లెమను యూరిలో – సత్రమున శాలలో
పశువుల తొట్టిలో – ప్రభు యేసుడు పుట్టెను//2//
- తూర్పుతారను గాంచిరి – మరిజ్ఞానులు వచ్చిరి
తమ కానుకల్ తెచ్చిరి – మన యేసు కర్పించిరి//2//
- ఇక చింతను వీడుము – గురి యొద్దకు చూడుము
మరి అంతము రానగున్ – యేసు చెంతకు చేరుము//2//
కొందరు గొల్లలు – తొందరగ వెళ్లిరి//2//