అద్బుతాలు చేయువాడ ఆరాధన ఆశ్చర్యకరుడా ఆరాధన


Song no:

అద్బుతాలు చేయువాడ ఆరాధన
ఆశ్చర్యకరుడా ఆరాధన
ఆద్వితీయుడా నీకే ఆరాధన
అతి సుందరుడా ఆరాధన
ఆరాధన ఆరాధన నీకే ఆరాధన

ఆకాశము నుండి మన్నా కురిపించావు
బండలో నుండి మధుర
జలమును నీ విచ్చావు

కష్ట కాలమందున
కరుణించి బ్రోచావు
కాకులకు ఆఙ్ఞ ఇచ్చి
ఆహరము పంపావు

ఆపద సమయంలో
అక్కున చేర్చుకొని
నీ రెక్కల క్రింద ఆశ్రయమిచ్చావు
కొత్తది పాతది