Samvastharamulu jaruguchundaga nanu సంవత్సరములు జరుగుచుండగా నను నూతనముగా మార్చినావయ్య


సంవత్సరములు జరుగుచుండగా
నను నూతనముగా మార్చినావయ్య
పాతవి గతియించెను
సమస్తమును క్రొత్తవాయెను " 2 "
దినములను క్షేమముగాను సంవత్సరములు సుఖముగాను వెళ్లబుచ్చెను  " 2 "
నాయేసు సంవత్సరమంతా
నన్ను నడిపించెను              " 2 "

హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ
శోధనలో బాధలలో శ్రమలన్నిటిలో
నుండి నన్ను విడిపించెను    " 2 "
నాయేసు సంవత్సరమంతా
నన్ను ప్రేమించెను                " 2 "

హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ
నాజీవమును కృపలో నడిపి
అపాయము రాకుండ నన్ను కాపాడెను " 2 "
నాయేసు సంవత్సరమంతా
నన్ను రక్షించెను                      " 2 "
హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ
أحدث أقدم