Randi yehovanu gurchi usthahaganamu chesedhamu రండి యేహొవాను గూర్చి - ఉత్సాహగానము చేసెదము


Song no:

రండి యేహొవాను గూర్చి - ఉత్సాహగానము చేసెదము
ఆయనేమనపోషకుడు - నమ్మదగినదేవుడని
ఆహాహల్లెలూయ - ఆహాహల్లెలూయ
1 కష్టనష్టములెన్నున్న - పోంగుసాగరాలెదురైనా
ఆయనేమనఆశ్రయం - ఇరుకులోఇబ్బందులో     "రండి"
2 విరిగినలిగినహృదయముతో -
దేవదేవునిసన్నిధిలో
ఆనిశముప్రార్ధించిన - కలుగుఈవులుమనకెన్నో      " రండి"
3 త్రోవతప్పినవారలను - చేరదీసేనాధుడని
నీతిసూర్యుండాయనేయని - నిత్యముస్తుతిచేయుదము "రండి
أحدث أقدم