Prabhu sannidhilo anandhame ullasame anudhinam ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం

Song no:
HD

    ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం
    ప్రభు ప్రేమలో నిస్వార్ధమే వాత్సల్యమే నిరంతరం
    హల్లెలూయ (3) ఆమెన్... హల్లెలూయ (2)

  1. ఆకాశము కంటే ఎత్తెనది
    మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2)
    ఆ సన్నిధె మనకు జీవమిచ్చును
    గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2)

  2. దుఖించు వారికి ఉల్లాస వస్త్రములు
    ధరింప జేయును ప్రభు సన్నిధి (2)
    నూతన మైన ఆశీర్వదముతో
    అభిషేకించును ప్రేమ నిధి (2)

    Prabhu sannidhilo aanandhame
    Ullaasame anudhinam
    Prabhu prema lo niswaardhame
    Vaathsalyame nirantharam
    Halleluah Halleluah Halleluah amen Halleluah

    1. Aakaasamu kante yetthainadhi
    Mana prabhu yesuni krupa sannidhi
    Aa sannidhe manaku jeevamichunu
    Gamyamunaku cherchi jayamichunu

    2. Dhukkhinchu vaariki ullaasa vasthramulu
    Dhariyimpajeyunu prabhu sannidhi
    Noothanamaina aaseervaadhamutho
    Abhishekinchunu premanidhi
أحدث أقدم