Nijamaina devudu yennadu viduvadu cheyi patti nadupunu నిజమైన దేవుడు ఎన్నడు విడువడు చేయి పట్టి నడుపును


Song no:

నిజమైన దేవుడు ఎన్నడు విడువడు
చేయి పట్టి నడుపును గాఢాంధకారములో
హల్లెలూయా హల్లెలూయా (4)

1. సంతోషమైనా దుఃఖమే అయినా
క్షేమమే అయినా క్షామమే అయినా (2)
మరువని దేవుడు బహుమంచి యేసయ్య (2)

2. ఒంటరి బ్రతుకులో యిమ్మానుయేలు
వ్యాధి వేదనలో యెహోవ రాఫా (2)
స్వస్ధపరచునేసు పంచగాయాల రుథిరముతో (2)

3. మోడైన బ్రతుకును చిగురింపచేసి
నిరాశ బ్రతుకులో నిరీక్షణిచ్చి (2)
కలుషము లెంచకనే కృపతో రక్షించును (2)
أحدث أقدم