Neethi suryuda kreestheysu nadhuda nee dhivya kanthini ఓ నీతి సూర్యుడా - క్రీస్తేసు నాథుడానీ దివ్య కాంతిని


Song no:


ఓ నీతి సూర్యుడా - క్రీస్తేసు నాథుడానీ దివ్య కాంతిని - నాలో వుదయింప జేయుమా ప్రభూనన్ను వెలిగించుమా .. ఓ నీతి..
నేనే లోకానికి - వెలుగై యున్నాననిమీరు లోకానికి - వెలుగై యుండాలనిఆదేశమిచ్చినావుగావున - నాలో వుదయించుమా ప్రభూనన్ను వెలిగించుమా... ఓ నీతి...
నా జీవితమునే - తూకంబు వేసిననీ నీతి త్రాసులో - సరితూగ బోననినే నెరిగియింటిగావున - నాలో వుదయించుమా ప్రభూనన్ను వెలిగించుమా.. ఓ నీతి..





أحدث أقدم