Ashala valaymulo loka badhalo chikkina o manishi ఆశల వలయంలో లోక బాదలో చిక్కిన ఓ మనిషి


Song no:

ఆశల వలయంలో లోక బాదలో చిక్కిన ఓ మనిషి ని గతి ఏమవునో
ఏ క్షణము నీది కాదు ఈ సమయం నితో రాదు ( రానే రాదు )
యేసు నిన్ను పిలచుచున్నాడు తన యొద్దకు రమ్మని                   “3” “ఆశల”

కులం నాది స్థలం నాదని బావము ఎందుకు  
ఫలం నాది బలం ఉందని గర్వమెందుకు
ప్రాణం ఉన్న ని దేహం రేపు ... మట్టి బొమ్మ రా
మట్టి బొమ్మ చివరి మజిలీ ఎన్నటికైనా మట్టిలోకిరా...
స్నేహమా 3 గమనించుమా
స్నేహమా 3 ఆలోచించుమా                     “ఆశల”

అందం ఉంది జ్ఞానముందని బావము ఎందుకు  
దేవుడే లేడు నేనే దేవుణ్ణి అని గర్వమెందుకు
అందమంతా చికిపోవునూ ఎప్పటికైనా  (ఎన్నటికైనా )
నీ యవన అందమంతా ఎప్పటికైనా మట్టిపాలూరా
నేస్తమా 3 ఆలోచించుమా 
నేస్తమా 3 గమనించుమా                  “ఆశల”

పాపివైన ని కోసమే యేసు వచ్చెను
తన రక్తమంతయు ధార పోసేను నీ కోసమే
ఆ రక్తములో కడగబడితే పరలోకమేరా
పరిశుద్ద సిలువ రక్తమును  నిర్లక్ష్యపరిచితే  అగ్నిగుండము రా
సోదరా ... సహోదరి .... 3 ఆలోచించుమా 
సోదరా ... సహోదరి .... 3 గమనించుమా              “ఆశల”
أحدث أقدم