Abhishekinchumayya yesayya abhishekinchumayya athmatho అభిషేకించుమయ్యా యేసయ్యా అభిషేకించుమయ్యా ఆత్మతో


Song no:


అభిషేకించుమయ్యా యేసయ్యా అభిషేకించుమయ్యా    (2)
ఆత్మతో పరిశుధ్ధాత్మతో అభిషేక తైలముతో  (2) (అభిషే)                         
    
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా  (2)  (అభిషే)     
           
కన్నీళ్ళతో నీచెంతచేరి ప్రార్ధించగనే ॥2॥
నా కన్నీరంతా నాట్యమాయేనా కలతలన్నీ తీరిపోయే(2)(హల్లెలూయా)(అభిషే)        
           
రోగముతో ఆవేధనతో నీచెంత చేరగనే (2)
నా రోగము స్వస్ధతగమారే ఆవేధన ఆనందమాయే (2)   (హల్లెలూయా (అభిషే)                   
 
నిందలను అవమానములన్ తొలగించమని కోరగా (2)
నా నిందలు పూదండలాయే అవమానము అభినందనగమారే (2) 
(హల్లెలూయా) (అభిషే)

أحدث أقدم