Orey chinnoda vatthunna orey peddoda aa yentinna ఒరేయ్ చిన్నోడా వత్తున్న వత్తున్న


Song no:


ఒరేయ్ చిన్నోడా వత్తున్న వత్తున్న ఒరేయ్ పెద్దోడా .... ఎంటిన్న 
రక్షకుడు  మనకోసం పుట్టడాంటరా- తొందరగా  రండి బెత్తెముదాకా వెళ్ళి
ఒరేయ్ చిన్నా   ఒరేయ్ పెద్ధన్నా
ఒరేయ్ జానన్నా ఒరేయ్ జోనా అన్నా(2సా)
పోధము రండిరా బెత్తెముకు రక్షకుడు పుట్టే మనకు
దావీదు పురామందు రక్షకుడు పుట్టాడు
దేవుని దూతలు మనకు తెలియజేశారు – (2)
సంతోషమే హాయ్ - సంతోషమే హాయ్
సంతోషమే మనకు సమాధానమే హాయ్ (2)
పొత్తిగుడ్డలతో చుట్టబడిన బాలుడు
యేసు క్రీస్తని చెప్పారు దూతలు (2)
పశువులు తొట్టిలో పరుండిన పసివాడు
పాపము తొలగింప పరము నుండి దిగినాడు (2)

أحدث أقدم