Ktreesthu janmadhinam christmas parvya dhinam క్రీస్తు జన్మ దినం క్రిస్మస్ పర్వదినం


Song no:


క్రీస్తు జన్మ దినం - క్రిస్మస్ పర్వదినం
ప్రభుని ఆరాధింతుము - జనులందరు చేరి
రాజులరాజనుచు - ప్రభుల ప్రభువనుచు
ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించును
కొనియాడెదమ్ - స్తుతియించెదమ్ (2)
ప్రభువును ఘనపరచెదము (2)
Happy Christmas - Merry Christmas(2)
Happy happy Christmas - merry merry Christmas(2)
 Happy merry Christmas (2) ..క్రీస్తు
పరము నుండి వచ్చెను - విభుడు తానే నరునిగా
కన్య గర్భమున పుట్టెను - పశువుల పాకలో
గొల్లలు గాంచిరి ఆరాధించిరి-ప్రభువని కొనియాడిరి (2) ..happy
చీకటిలో నున్న వారికి వెలుగిచ్చుటకై వచ్చెను
మరణఛ్చాయలో వారికి జీవమిచ్చుటకు వచ్చెను ..happy
మరణము తానే జీవము తానే-ఎందరికో రక్షణ ఇచ్చెన్ (2)

أحدث أقدم