Kreesthuni jananamu loka kalyanamu క్రీస్తుని జననము లోక కళ్యాణము


Song no:


క్రీస్తుని జననము - లోక కళ్యాణము
జగమునందు రక్షణై వెలిసెను
Happy Christmas - merry Christmas
పశులపాక - పవిత్రమవగ పావనామూర్తిగా
ప్రభువగు యేసు ఉద్భవించగా పరవసించెను
జ్ఞానులెల్ల - జాగరూకలై పయనమైసాగిరి
గొల్లలెల్ల గొరియపిల్లతో మ్రొక్కి పూజించిరి
దూతలంత - అంబరమున హల్లెలూయని పాడిరి
సర్వ సృష్టి స్తుతులు చేయుచు కీర్తించి పాడిరి


أحدث أقدم