Gaganamlo thara veligindhile jagamandhu గగనంలొ తార వెలిగిందిలే జగమందు


Song no:


గగనంలొ తార వెలిగిందిలే జగమందు యేసు జన్మించిన రోజు "2"
..: ఆనందమే మనకు ఆనందమే శ్రీ యేసు జన్మ ఆనందమే "2"   "గగనం"
ధృవతార వెంబడి పయనించి ఙ్ఞానులు శిశువైన యేసున్ పూజించినారు "2"
ఆనంద బరితులై కానుకలను అర్పించి బోదనొందిన వారై వేళ్ళిరి తమదేశం "2"      "ఆనంద"
......పశువుల పాకలో పరుండిన యేసు జగములనేలే జయశాలి యేసు "2"
పాపాలనుండి రక్షించుటకై పరమును విడచి అరుదెంచె భువిపై "2"     "ఆనంద"
దీనాతి దీనుడై జన్మించె యేసు సత్రమందు చోటులెక పవలించె పాకలో "2"
పండిత పామరులు పయనమైవచ్చి పాకలోని ప్రభుని పూజించినారు "2" "ఆనంద"

أحدث أقدم