Dhaveedhu pattanamandhu rakshakudu దావీధు పట్టణమంధు రక్షకుడు పుట్టడంట


Song no:


దావీధు పట్టణమంధు-రక్షకుడు పుట్టడంట
పశువుల తొట్టిలోన పరుండ బెట్టారంట
ఛూద్ధము రారండో జనులారా
ప్రార్దిద్దాంరారండో ప్రజలారా  (2)
రక్షకుడు పుట్టాడని ఎవరు చెప్పర్రా
అదిగో దేవదూత వెళ్ళమనీ చేపింధి
ఆనవాలు చూపింధి హల్లేలూయ పాడింధి
అంధుకే రారండి జనులారా
చూసి తరియంచండి ప్రజలారా     దావీధు

రక్షకుడు పుట్టాడని ఎవరు చెప్పారమ్మ
అదిగో నక్షత్రం గగనాన వెలిగింది
పాకాపై నీలిచింది మార్గాన్ని చూపుతుంధి
అంధుకే రారండి జనులారా
చూసి తరియంచండి ప్రజలారా     దావీధు

రక్షకుడు పుడితే మాకెంటంట
పాపాలు పోవునంట, శాపాలు తోలగేనంట
ఏకీడు రాకుండా నిన్ను కపాడెనంట     దావీధు 

أحدث أقدم