Christmas panduga rarandi kreesthu puttina rojandi క్రిస్మస్ పండుగ రారండి క్రీస్తు పుట్టిన రోజండి


Song no:


క్రిస్మస్  పండుగ రారండి క్రీస్తు పుట్టిన రోజండి
హలేలుయా హలేలుయా హలేలుయా(2)
గోలల్లకు అందినా శుభవార్త మనకందించెను ప్రభుదూత
జ్ఞానులు నడిపిన పెను తార (2)
నిన్ను నన్ను నడిపిను ప్రభు చేర
హలేలుయా హలేలుయా హలేలుయా(2)
నీతి ప్రభకారుడు ఉదయించే
పాపపు చీకటి తోలాగించే (2)
దూతల గీతాల సవంతునతో (2)
దూతల స్వర్గము ఘవించే 
హలేలుయా హలేలుయా హలేలుయా(2)
సంభారముగాను విచేసి
సాంబ్రాణి ధూపము వేసి (2)
సర్వేశ్వర పద సన్నిధికి (2)
సాగిలపడి స్తుతించుడి(2)
హలేలుయా హలేలుయా హలేలుయా(2)

أحدث أقدم