నీ ప్రేమ బలమైనది యేసయ్యా నీ ప్రేమ విలువైనది


Song no: 43
నీ ప్రేమ బలమైనది యేసయ్యా
నీ ప్రేమ విలువైనది
మరణము కంటే బలమైన ప్రేమ
సముద్రము కంటే లోతైన ప్రేన

వెలకట్టలేనిది విలువైన ప్రేమది

ఎంతగానో నన్ను నీవు ప్రేమించవు
ఇంతగా ఎవ్వరు ప్రేమించలేదయ్యా
అర చేతులందు
నన్ను చెక్కి యున్నవయ్యా
నీ ప్రేమతోనే బ్రతికించినావయ్యా

శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నావు
విడువక నా యెడల కృపచూపుచున్నావు
పర్వతములు తోలగిన
మెట్టలు తత్తరిల్లిన
నా కృప నిన్ను విడిచిపోదన్నావు
أحدث أقدم