Gaganamantha velisindhi christmas iedhi christmas గగనమంత వెలిగింది గొప్ప వెలుగులతో


Song no: 114
గగనమంత వెలిగింది
గొప్ప వెలుగులతో
భువి అంత పాడింది
ప్రభు పాటలను
క్రిస్మస్ ఇది క్రిస్మస్ క్రీస్తు ఆరాధన
క్రిస్మస్ నిజ క్రిస్మస్ క్రీస్తు ఆలాపనా
వింతైన తారక వెలసింది ఆ గగనాన
ఇలలోన యేసుని చూపింది ఈభువిలోన
ఆకాశమందున తారలెన్నియున్నను }
ఈ తార వింతైనది                         }
వెలుగుచుండెను దారి చూపుచుండెను జ్ఞానులను నడుపుచుండెనే         }  ° 2 "
యేసుపుట్టెను పశుల పాకలో       }
బెత్లెహేముకు తరలి రండని         }  ° 2 "
ముందుగా ముందుగా
నడచుచుండెనే     "  2  "
వింతైన తారక వెలసింది ఆ గగనాన
ఇలలోన యేసుని చూపింది
ఈ భువిలోన      "  2  "
దూత తెల్పెను శుభవార్తను      }
రక్షకుడు పుట్టాడని                  }
భయామేలను ఇక దిగులేలను  }
చూడ మీరు వెళ్ళాలని             }  ° 2 "
దావీదు పురమందున               }
దయగల దేవుడు ఉదయించెను }  ° 2 "
సంతోషం సంతోషం సంతోషమే ఆనందమానంద మానందమే
పరలోక దూత తెలిపాడు ఒక శుభవార్త పరిశుద్దుడేసు పుట్టెనని ఈ ధరలోన  " 2 "


أحدث أقدم