Prabhu Naamam naa aasrayame Lyrics




 ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను - ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడింతును -2

1 యెహోవా యీరే అన్నిటిని చూచుకొనును -2
  కొదువ లేదు నాకు కొదువ లేదు -2
  కొదువ లేదు నాకు కొదువ లేదు -2
  ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను

2 యెహోవా రాఫా స్వస్థత నిచ్చెను -2
  భయము లేదు నాకు భయము లేదు-2 
  భయము లేదు నాకు భయము లేదు-2 
  ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను  

3 యెహోవా షాలోం శాంతి నిచ్చెను -2
  శాంతి దాత నా శాంతి దాత -2
  శాంతి దాత నా శాంతి దాత -2
  ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను 
  
4  యెహోవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చును -2
    జయమున్నది నాకు జయమున్నది -2
   జయమున్నది నాకు జయమున్నది -2
   ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను -2 
أحدث أقدم