premincha ledhani lyrics


premincha ledhani mp3





ప్రేమించలేదని మరణించుటే న్యాయమా?

ప్రేమించలేదని ప్రాణం తీశావుగా


ప్రేమ అన్నది దేవునిలోనే ఉన్నది


ప్రేమే నువ్వంటే ప్రేమే దేవుని ప్రేమే


ఇలాంటి ప్రేమే లేదే ఏ ప్రేయసిలోనే


1.ప్రేయసి కంటె,ప్రియుని కంటె దేవుడే ముందు ఉన్నాడుగ


ప్రేమంటే ఏంటో, ఏలా ఉంటుందో దేవుడే ముందే చూపాడుగ.


ఆదాము కొరకు హవ్వను చేసి దేవుడే ఇచ్చాడు


అందరి కొరకు అన్ని చేసి ముందే ఇచ్చాడు


ప్రేమే నువ్వంటే ప్రేమే దేవుని ప్రేమే


ఇలాంటి ప్రేమే లేదే ఏ ప్రియునిలోనే.


2.శత్రువునైన,మిత్రుడినైన ప్రేమించాడు దేవుడేగా


దేవుని ప్రేమ నీకుంటే నీ ప్రేయసి ప్రాణం తియ్యవుగా


ప్రేమించి దేవుడు అన్నీ ఇస్తే ప్రేమించకున్నావు


అసలు ఏమి ఇవ్వని ప్రేయసి కోసం పడిసచ్చిపోతావు


ప్రేమే నువ్వంటే ప్రేమే దేవుని ప్రేమే


ఇలాంటి ప్రేమే లేదే వీరిద్దరిలోనే.

Post a Comment

أحدث أقدم