కాచి కాపాడినావు - నన్ను రక్షించినావు - 2
గడచిన కాలమంతా - నన్ను దీవించినావు - 2
1. ఇశ్రాయేలీల జనాంగమును - ప్రేమతో నీవు పిలిచినావు - 2
నలబై ఏళ్ళ ప్రయణములో - కొరతలేక నడిపినావు - 2
నీవే నాతోడుగా... అండగా నిలువగా .... - 2
గడచిన కాలమంతా - నన్ను రక్షించినావు - 2
2. అబ్రాహామును ఆశీర్వదించి - గర్బఫలము ఇచ్చినావు - 2
ఆస్తి ఐశ్వర్యం సర్వసంపదలిచ్చి - శారా కోరిక తీర్చినావు - 2
నీవే నాతోడుగా.... అండగా నిలువగా .... 2
గడచిన కాలమంతా - నన్ను దీవించినావు - 2
إرسال تعليق