ఆరాధ నీయుడా నా చాలిన దేవుడా (2)
దివా రాత్రులు నీ నామస్మరణ "2" చేసినా నా కెంతోమేలు
స్తోత్రము స్తుతి స్తోత్రము - స్తోత్రము స్తుతి స్తోత్రము
(2)
1. దూతలు నిత్యము స్తుతియింపగా- నాలుగు జీవులు
కీర్తింపగా (2)
స్తుతుల మధ్యలో నివసించు దేవా(2) నాస్తుతి గీతము నీకే
ప్రభువా
స్తోత్రము స్తుతి స్తోత్రము,స్తోత్రము స్తుతి స్తోత్రము (2)
2. సిలువలో మాకై మరణించినా - పరిశుద్ధ రక్తము చిందించినా (2)
వధింప బడినా ఓ గొర్రెపిల్ల (2) - యుగ,యుగములు నీకే మహిమ
(2)
స్తోత్రము స్తుతి స్తోత్రము,స్తోత్రము స్తుతి స్తోత్రము (2)
إرسال تعليق