Allaneredallo Allaneredallo lyrics

అల్లనేరేడల్లో... - అల్లనేరేడల్లో...
అల్లల్ల నేరేడి అలొనేరేడి అలొనేరెడలొ....
1. చుక్కలను చేసినోడ - చంద్రుడ్ని చేసినోడ
సృష్టంతా నీదేనయ్యా - శ్రీ యేసు దేవ దేవా
2. నరజాతి గావనెంచి - నరరూప మెత్తినావా
కన్య మరియ గర్భమందు - జన్మించినావ దేవ
3. కుంటోళ్ల కాళ్లనిచ్చి - గ్రుడ్డోళ్ల కళ్ళునిచ్చి
చచ్చినోళ్ల లేపినావ - శ్రీ యేసు దేవదేవా
4. నమ్మినోళ్లకేమో స్వర్గం - నమ్మనోళ్లకేమో నరకం
నమ్ముకుందు నిన్నే దేవ - నా తండ్రి నీవేగావా

Post a Comment

أحدث أقدم