Akasa vasulara yehovanu stuthiinchudi lyrics

ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడీ
ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతి
యించుడీ...హల్లేలూయ "ఆకాశ"
1. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా
సూర్య చంద్ర తారలారా యెహోవాను
స్తుతియించుడీ..హల్లేలూయ "ఆకాశ"
2. సమస్త భుజనులారా మరియు జనముల అధిపతులారా
వృద్దులు బాలురు, యవ్వనులారా యెహోవాను
స్తుతియించుడీ హల్లేలూయ "ఆకాశ"

Post a Comment

أحدث أقدم