Aaa aaa stuthinchu yesu rakshaka ఆ… ఆ… స్తుతింతు యేసు రక్షకా

ఆ… ఆ… స్తుతింతు యేసు రక్షకా
యేసు రక్షకా నిన్నె స్తుతింతు రక్షకా నిన్నే స్తుతింతు
రక్షకా
1. కష్టాల యందు స్తుతింతు – నష్టాల యందు
స్తుతింతు రక్షకా
నిష్ట అదే కదా! స్పష్టమదే కదా! శ్రేష్ట మదేకదా
2. అనుమాన మున్న స్తుతింతు – అవమానమున్న
స్తుతింతు
అపవాదురాని – అపవాదుకాని – కృపనీదేయని
3. కరువు దుఃఖములో స్తుతింతు – ఇరుసు
వ్యాధులలో స్తుతింతు
నన్ను చంపుకొని – వినుకొందునని – కనుమూసుకోని
أحدث أقدم