యేసుని నామం ఎంతో మధురం తియ్యగా పాడండీ
యేసుని నమ్మిన జీవితమే ఇల ధన్యమనీ చాటండీ
యేసే మన గానం – యేసే మన జీవం
యేసే మన ధ్యానం – యేసే దైవం
1. సత్యము నీవె జీవము నీవె – మము నడిపించే మార్గము నీవే
పాపుల బ్రోచే పెన్నిధి నీవే
2. కరుణవు నీవే – శాంతివి నీవే – ఇలలో మేపే నిలచే దైవము నీవే
ఆరని జ్యోతివి నీవే దేవా ||యేసే||
إرسال تعليق