Song no:
- యేసు రక్తము ప్రభు యేసు రక్తము (4)
- పాపము క్షముయించే యేసుని రక్తము శాపమును బాపె యేసుని రక్తము
నిందను తొలగించె యేసుని రక్తము ఆత్మను రక్షించె యేసుని రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము (4)
యేసుని రక్తము పాప సంహారం యేసుని రక్తము శాప పరిహారం
- ప్రేమను కురిపించే యేసుని రక్తము కృపలో నడిపించే యేసుని రక్తము
శాంతిని చేకుర్చి యేసుని రక్తము వాగ్ధానములిచ్చున్ యేసుని రక్తము
యేసుని రక్తము ప్రభు యేసుని రక్తము (4)
యేసుని రక్తము పాప సంహారం యేసుని రక్తము శాప పరిహారం
యేసు రక్తము పాప సంహారం
యేసు రక్తము శాప పరిహారం
చిందిన రక్తము యేసుని రక్తము
తొలగెను పాపము రక్తమే జీవము