యేసయ్యా ప్రియమైన మా రక్షకా
నీదు ప్రేమకై స్తుతియింతుము
నిన్ను పూజింతుము నిన్ను సేవింతుము
నిన్ను మనసార స్మరియింతుము
1. ఆదియాదాము చేసిన పాపమున మునిగియున్న పాపులను
నీదు శరీరము బలిగాచేసి విలవైనవారిగా చేసితివి
2. నిద్రించుచున్న పాపులనెల్లను రక్షణ వివరించి లేపితివి
నీ కరుణను ఇల వర్షింపజేసి సిలువపై ప్రాణము వీడితివి
Home Unlabelled Yesayya priyamaina maa rakshaka lyrics యేసయ్యా ప్రియమైన మా రక్షకా
Yesayya priyamaina maa rakshaka lyrics యేసయ్యా ప్రియమైన మా రక్షకా
By Online Lyrics List At జనవరి 11, 2017 0
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
కామెంట్‌ను పోస్ట్ చేయండి