Yehovaye maa prabhuvu neevega lyrics యెహోవయె మా ప్రభువు – నీవెగా

యెహోవయె మా ప్రభువు – నీవెగా
ఆకాశములో మహిమా – నీవెగా
కనపరుచు నీ మహిమా – చల్లగా
దీవించు మమ్ములను చల్లగా – కలిగి నీ గొఱ్ఱెలుగా ||
యెహోవా||
1. భూమి యందు నీ మహిమ – ఎంతో ప్రభావముంది
నీ చేతిలో ఏదియైన – నీ ఆకాశంబులో
సూర్యచంద్ర నక్షత్రముల నేను చూడగా
నరుడు యేపాటివాడు – ఆ దేవుని సన్నిధిలో ||యోహోవా||
2. ఒకే కొమ్మ పువ్వువై – ఒకే దువుడవు నీవై
పరిశుద్ద ఆత్మతతో – పశువుల పాకలో శిశువుగ
జన్మించినావు
పాకంత వెలుతురాయే – నీ చల్లని జన్మతో – లోకమంత
వెలుగాయె నీ దివ్యజన్మతో ||యోహోవా||

Post a Comment

أحدث أقدم