Ninnu sevinthunu ninnu dhynininthunu lyrics నిన్ను సేవింతును నిన్ను ధ్యానింతుము

నిన్ను సేవింతును నిన్ను ధ్యానింతుము
మాకు నీవే సహయుండవు
1. దరిచేరంగలెమైతిమి – దారి చూపించి నడిపించుమా
మొరలాలించుమా – మమ్ము కరుణించుమా
పరిశుద్దాత్మాను తోడియుమా ||నిను||
2. పావన మూర్తి పాలించుమా – పరమ భాగ్యము మాకియుమా
శోధనలేక బాధలు బావుమా
పరిశుద్దాత్మను తోడియుమా ||నిను||

Post a Comment

أحدث أقدم