Ninnenayyo yesayya pilichinadu నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు


నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు

1. తాగుబోతు వైనోడతగాదాలు పడినోడ
అటు ఇటు తిరిగినోడఅల్లరిపాలైనోడ
చీట్ల పేకలాడి నీవు చెల్లకుండ పోయినోడ ||నిన్నే||

2. ఇంటర్మీడియట్ తప్పినోడఎటుగాక పోయినొడ
10 క్లాసు పోయినోడ చదువారక తిరిగినోడ
బి.. నీవు చదివేవబతకలేకపోయావ ||నిన్నే||

3. పార్టీతో తిరిగినోడ పనికిరాకపోయినోడ
ఉద్యోగం ఊడినోడ ఎలక్షన్లో ఓడినోడ
అప్పుల పాలయ్యావ తిప్పలు పడుచున్నావ ||నిన్నే||

4. డబ్బులెక్కువైనోడనిదరపట్టకున్నవాడ
వడ్డీలకు తిప్పేటోడవర్రీలో పడ్డవాడ
కులము కులము అన్నావ కూడలేక చచ్చావ ||నిన్నే||


أحدث أقدم