Natho matladu prabhuva neeve matladumayya నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా

Song no: 149
HD
    నాతో మాట్లాడు ప్రభువా
    నీవే మాట్లాడుమయ్యా } 2

    నీవు పలికితే నాకు మేలయా
    నీదర్శనమే నాకు చాలయా } 2

  1. నీవాక్యమే నన్ను బ్రతికించేది
    నా భాధలలో నెమ్మదినిచ్చేది "నీవు"
    నీవు పలికితే నాకు మేలయా
    నీదర్శనమే నాకు చాలయా } 2

  2. నీవాక్యమే స్వస్ధత కలిగించేది
    నా వేదనలో ఆదరణిచ్చేది } 2
    నీవు పలికితే నాకు మేలయా
    నీదర్శనమే నాకు చాలయా } 2

  3. నీవాక్యమే నన్ను నడిపించేది
    నా మార్గములో వెలుతురునిచ్చేది } 2
    నీవు పలికితే నాకు మేలయా
    నీదర్శనమే నాకు చాలయా } 2
أحدث أقدم