Naa jeevam naa sarvam lyrics నా జీవం నా సర్వం నీవే దేవా

నా జీవం నా సర్వం
పల్లవి
నా జీవం నా సర్వం నీవే దేవా   (x2)
నా కొరకే బలియైన గొర్రేపిల్ల
నా కొరకే రానున్న ఓ మెస్సయ్య              ||నా
జీవం||
చరనం
తప్పి పోయిన నన్ను వెదకి రక్షించి
మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమే నే నర్పింతును
నా జీవం నా సర్వం నీవే దేవా
నీవే నీవే నీవే దేవా
నా కొరకే బలియైన గొర్రేపిల్ల
నా కొరకే రానున్న ఓ మెస్సయ్య
నా జీవం నా సర్వం నీవే దేవా          (x4)

Post a Comment

أحدث أقدم