నాకనుల వెంబడి కన్నీరు రానీయకా...
నా ముఖములో దుంఖమే ఉండనీయకా
చిరు నవ్వుతో నింపిన యేసయ్యా - చిరు నవ్వుతో నింపినా
యేసయ్యా..
ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే "2" " నాకనుల"
1. అవమానాలను ఆశీర్వాదముగా - నిందలన్నిటినీ దీవెనలగా మార్చి
"2'
నేను వేసే ప్రతి అడుగులో నీవే నా
దీపమై.... "2"
చిరు నవ్వుతో నింపిన యేసయ్యా –
చిరు నవ్వుతో నింపినా యేసయ్యా.. "ఆరాధనా"
2. సంతృప్తి లేని నాజీవితములో - సమృద్దినిచ్చి ఘన
పరచినావు "2"
నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి
...... "2"
చిరు నవ్వుతో నింపిన యేసయ్యా –
చిరు నవ్వుతో నింపినా యేసయ్యా.. "ఆరాధనా"
إرسال تعليق