Kanna thalli chercchunattlu nannu cherchu కన్న తల్లి చేర్చునట్లు నను చేర్చు నా ప్రియుడు

Song no: #779
HD
    కన్న తల్లి చేర్చునట్లు - నను చేర్చు నా ప్రియుడు } 2
    హల్లేలుయా - హల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా

  1. కౌగిటిలో హత్తుకొనున్ - నా చింతలన్ భాపును } 2 || కన్న ||

  2. చేయి పట్టి నడుపును - శికరముపై నిలుపును } 2 || కన్న ||

  3. నా కొరకై మరణించే - నా పాపముల్ భరియించే } 2 || కన్న ||

  4. చేయి విడువడు ఎప్పుడు - విడనాడడు ఎన్నడు } 2 || కన్న ||


Post a Comment

أحدث أقدم