Kalamane samdhramulo premanu lyrics కాలమనే సంద్రములో ప్రేమను వెదికే మానవుడా

కాలమనే సంద్రములో ప్రేమను వెదికే మానవుడా
యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ
ప్రేమను నేర్పేది ఆ ప్రేమ
1. దివినే విడచి భువకేతెంచి – కరుణను తెచ్చింది నా యేసు
ప్రేమ
కల్వరిలోన రక్తము కార్చి రక్షణ యిచ్చిరి నా క్రీస్తు ప్రేమ
2. ఒక తల్లి కడుపులో పుట్టిన వారే ఒకరిని ఒకరు
ప్రేమించలేరు
ప్రేమించామని చెప్పిన వారు కడవరకు కొనసాగించ

క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము -సాతాను శక్తుల్
లయం  లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ-హల్లెలూయ
ఆమెన్                         (2X)

Post a Comment

أحدث أقدم