బంగారు నగరిలో నాకొరకు ఇల్లు - కట్టేను నాయేసు రాజు
సుందరమైన నగరం - రత్నరాసుల పరమపురం
1. నీవును యేసుని అంగీకరించిన - కట్టును నీకును
ఇల్లు
భాధలు లేని నగరం - రోధన లెరుగని పరమపురం
2. తానుండె చోటుకు కొనిపోవుటకును - రానుండె నాయేసు
రాజు
ఆకలి కాని నగరం - చీకటి కానని పరమపురం
إرسال تعليق